Telugu World Now
No Result
View All Result
Wednesday, June 25, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Entertainment

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఫస్ట్ సింగిల్ ‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న

Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP 'Rudrudu' First Single 'Padada Patelam' Released on February 11, Telugu World Now

Sowmya by Sowmya
February 11, 2023
in Entertainment, Film News

మల్టీ ట్యాలెంటెడ్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్  ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. రుద్రుడు ఫస్ట్ సింగల్ ‘‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నారు. వీర తిరుమగన్(1962)  చిత్రంలో ‘‘పాడాద పాటెలం’ పాట క్లాసిక్ హిట్ గా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడా క్లాసిక్ సాంగ్ ని రుద్రుడులో ట్రెండీ, ఫుట్ ట్యాపింగ్ రీమిక్స్ గా ప్రజంట్ చేస్తుండటం ఆసక్తి పెంచింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా..  రాకేందు మౌళి ఈ పాటకు సాహిత్యం సమకూరుస్తున్నారు.

ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు. రుద్రుడు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

తారాగణం : రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు

సాంకేతిక విభాగం :
నిర్మాత, దర్శకత్వం – కతిరేశన్,
బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి
ఎడిటర్: ఆంథోనీ
స్టంట్స్: శివ – విక్కీ
పీఆర్వో: వంశీ-శేఖర్

Source: Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP 'Rudrudu' first single 'Padada Patelam' Released on February 11, Telugu World Now
Via: Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP 'Rudrudu' first single 'Padada Patelam' Released on February 11, Telugu World Now

Related Posts

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్
Film News

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

Solo Boy Trailer Launch, Director P Naveen Kumar, Gautham krishna , Shweta Avasthi, Latest Telugu Movies, Telugu World Now
Film News

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన గౌతమ్ కృష్ణ

June 19, 2025
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

June 19, 2025
Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

June 19, 2025
Solo Boy Trailer Launch, Director P Naveen Kumar, Gautham krishna , Shweta Avasthi, Latest Telugu Movies, Telugu World Now

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన గౌతమ్ కృష్ణ

June 19, 2025
Celebrating the 50th birthday of renowned music director late Chakri garu in line with his aspirations, Latest News, Telugu World Now

ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చక్రి గారి ఆశయాలకు అనుగుణంగా 50 వ జన్మదిన వేడుకలు

June 15, 2025
Colour Photo Team Receives Gaddar Award from CM Revanth Reddy for Being the Second Best Film of 2020, Latest Telugu News, Telugu World Now

FILM NEWS : 2020 ఏడాదికి సెకండ్ బెస్ట్ ఫిలింగా గద్దర్ అవార్డ్ అందుకున్న ‘కలర్ ఫొటో’

June 15, 2025
Phanindra Narsetti & Ananthika Sunilkumar's '8 Vasanthalu' Visually Poetic, Heart Touching Trailer Released, Latest Telugu Movies, Telugu World Now

Latest Telugu Movies : ‘8 వసంతాలు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్

June 15, 2025
‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్

June 14, 2025
Latest Movie News : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్  రిలీజ్

Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us