సే ఫ్యాక్ట్ క్రియేషన్స్ పతాకంపై భాను చందర్, కిరణ్, చందన సిరి కృష్ణన్, చమ్మక్ చంద్ర, రేఖ నటీ నటులుగా వెంకట్ రామళ్ల దర్శకత్వంలో సాయి సిద్దార్థ రామళ్ల నిర్మించిన చిత్రం “రైఫిల్ “.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ముందుగా మీడియా మిత్రులకు ప్రీమియర్ షో వేయడం జరిగింది.
తారాగణం : భాను చందర్, కిరణ్, చందన సిరి కృష్ణన్, చమ్మక్ చంద్ర, రేఖ, జయ నాయుడు, జగదీశ్వరి, మారుతీ సాకారం, వీరభద్రం, యుగంధర్, పట్టాభి గుప్తా, శ్రీ కుమారి, తడివేలు.
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : సే ఫ్యాక్ట్ క్రియేషన్స్
కెమెరా: సుధాకర్ నాయుడు
ఎడిటింగ్: స్వామి చిత్రాల
Vfx / Di : ప్రభు (RGB స్టూడియోస్)
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: వినోద్ కుమార్ (విన్ను)
సంగీతం: విజయ్ సలవాడి
సాహిత్యం: సంస్కృతి శ్రీకాంత్
సహ దర్శకుడు: నారాయణ సంతోష్
మేకప్: రాజా రమేష్
సహాయ దర్శకుడు: నగేష్ శ్రీనివాస్
నిర్మాత : సాయి సిద్దార్థ రామళ్ల
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: వెంకట్ రామళ్ల
పి.ఆర్. ఓ : లక్ష్మీ నివాస్