Shukra Movie Review,Latest Telugu Movies,Telugu Cinema,
శుక్ర సినిమా రివ్యూ : ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది
దేశంలో లొనే కొన్ని ప్రధాన నగరాల్లో వరుసగా దొంగతనాలు , ముర్డర్స్ అవుతూ ఉంటాయి.అలా దొంగతనాలు ముర్డర్స్ చేస్తున్న robbery gang agency పేరు THUGS.వీళ్ళు అన్ని సిటీస్ తో పాటు వైజాగ్ లో కూడా దొంగతనాలకు పాల్పడి అందరిని చంపేస్తూ ఉంటారు .
వైజాగ్ లో ఇలా ఉన్న పరిస్థితుల్లో mumbai నుండి వైజాగ్ కి కొత్తగా గా పెళ్లి అయిన ధనిక జంట(విల్లీ,రియా) personal అండ్ ప్రొఫెషనల్ పనిమీద vizag కి వస్తారు.అక్కడికి వచ్చిన తర్వాత కొద్ధి రోజులు marriage life బాగానే ఉంటుంది .కానీ business దృష్ట్యా కొన్ని సమస్యల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది . ఈ క్రమంలో wife రియా birthday వస్తుంది , విల్లీ బాగా సెలెబ్రేట్ చేయాలని తనకు కావలసిన ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ persons ని పిలిచి గ్రాండ్ గా పార్టీ arrange చేస్తాడు.ఇంతలో విల్లీ ని చంపేయటనికి Thugs gang కి information వస్తుంది . Thugs gang plans చేస్తూ ఉంటారు ఈ క్రమంలో విల్లీ ఇంట్లో హౌస్ పార్టీ అవుతూ ఉంటుంది .పార్టీ అయిన తర్వాత విల్లీ లేచి చూస్తే ఇంట్లో 3 డెడ్ bodies కనిపిస్తాయి . వైఫ్ , వైఫ్ brother , unknown deadbody .అసలు ఆ రోజు పార్టీ లో ఏమి జరిగింది , ఈ ముర్డర్స్ ఎవరు చేశారు , ఈ unknown dead బాడీ ఎవరిది ?. అసలు robbery gang విల్లీ ని ఎందుకు టార్గెట్ చేశారు?.ఆ రోజు party లోకి robbery గ్యాంగ్ ఎంటర్ అయిందా? లేదా? , అనేదే కథ.
సినిమా చాలా బాగుంది. ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. అరవింద్ కృష్ణ మరియు శ్రీజిత గోష్ ల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళ రొమాన్స్, నటన చిత్రానికి హై లైట్. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెలాయి. స్క్రీన్ ప్లే మరో అద్భుతం, క్లైమాక్స్ అయితే చాలా గొప్పగా ఉంది.
ఈ చిత్రాని స్టార్ యాక్టర్ ఎవరైనా చేసుంటే సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మొత్తానికి శుక్ర అద్భుతమైన సినిమా గా ఉంది…. తప్పక చుడండి.