Movie న్యూడ్ ఫోటో షూట్ ను ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఫ్రెండ్ గా ఫీల్ అవుతున్నారు సెలబ్రిటీలందరూ ఈ ట్రైన్ ఫాలో అవుతున్నారు తాజాగా ఇదే జాబితాలో రన్వీర్ సింగ్ చేరి ఎన్నో వైరల్ కామెంట్స్ ఎదుర్కొన్నారు అంతే కాకుండా ఈ విషయంపై కేసు కూడా ఫైల్ అయింది ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది అయినప్పటికీ తగ్గేదే లేదు అంటూ మరికొందరు సెలబ్రిటీలు ఇదే జాబితాలో చేరిపోయారు అయితే ప్రస్తుతం స్టార్ హీరో కుమార్తె కూడా ఈ ట్రెండ్ ఫాలో అవ్వటం అయింది…
న్యూడ్ ఫోటోషూట్ సినీ ఇండస్ట్రీని షేర్ చేస్తున్న విషయం బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీనిపైన ఫోకస్ పెట్టారు అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కుమార్తె షేక్ షేర్ చేసిన న్యూడ్ ఫోటో వైరల్ గా మారింది ఆమె ఎవరో కాదు శృతిహాసన్ కమల్ హాసన్ ముద్దుల తనయ శృతిహాసన్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కమల్ కుమార్తె గానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని నటిగా సింగర్ గా కెరియర్ లో దూసుకుపోతుంది సినిమాలు పరంగా శృతిహాసన్ ఎంత పాపులరో తన వ్యక్తిగత జీవితం పరంగా కూడా అంతే చర్చగా మారుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఈమె ఓ సేమీ న్యూడ్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.. బెడ్ పై బట్టలు లేకుండా కేవలం బెడ్ షీట్ ఒకటే కప్పుకొని తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతి ఒక్కరూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు..
ఈ ఫోటో చూసిన వాళ్లంతా స్టార్ కిడ్ అయ్యుండి ఎందుకు ఇట్లా చేస్తున్నావ్.. అంటూ విరుచుకు పడుతున్నారు. అంతేకాకుండా కమల్ పరువు తీయకు.. ఆ బెడ్ షీట్ కూడా తీసేసెయ్.. అంటూ పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..