Health ప్రజల ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫోన్ భాగమైపోయింది ఫోన్ ఒక్క నిమిషం వదిలిపెట్టాలి అంటే ఏదో ప్రాణం పోతున్నట్టుగా బాధపడిపోతుంటారు పగలంతా ఫోన్ తోనే గడిపిన రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా ఆ ఫోను పక్కనే పెట్టుకొని పడుకుంటూ ఉంటారు చాలామంది ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా ఈ అలవాటును మార్చుకోలేకపోతుంటారు అయితే దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు.
ఫోను పక్కనే పెట్టుకొని పడుకోవటం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరికీ అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి దీని నుంచి వచ్చే రేడియేషన్ అనేక రకాల సమస్యలు తీసుకొస్తుంది అయితే ఇందులో ముఖ్యంగా అబ్బాయిలకు ఇది మరింత డేంజర్ అని తెలుస్తుంది.. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల అబ్బాయిలకు అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాల్లో బయటపడింది అలాగే ఫోను తరచూ పాకెట్లో పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదని తెలుస్తుంది.. పడుకునే ముందు ఎక్కువగా ఫోన్ ను చూడటం వల్ల దాన్నుంచి వచ్చే బ్లూ రేస్ నిద్రను దూరం చేస్తాయి..
అంతేకాకుండా ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకుంటే ఉదయం లేచే సమయానికి చాలా తలనొప్పిగా మోడీగా ఉన్నట్టు రాత్రంతా నిద్ర చాలునట్టు అనిపిస్తుందని తెలుస్తుంది అంతేకాకుండా ఆ రోజంతా డల్ గా గడుస్తుంది అంట.. అంతేకాకుండా దీర్ఘకాలం కొనసాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు…