Somesh Kumar, IAS,Chief Secretary,Government of Telangana Pressmeet about Corona Crisis,CM KCR,Corona News,Covid News,Telangana Lockdown,
TELANGANA NEWS: లాక్ డౌన్ పెట్టె ఆలోచన లేదు: సోమేశ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ లో బెటర్ గా ఉంది
పరిస్థితులు కంట్రోల్ లో ఉన్నాయి
సీఎం నాతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు…
కరోన కేసులు తగ్గే అవకాశం కనిపిస్తోంది.. మంచి పరిణామం
52 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి..
దేశం లోనే హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్ హబ్
దేశంలో ని వివిధ ప్రాంతాల నుండి చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారు..
ఆక్సిజన్ రాష్ట్రంలో ఉత్పత్తి 125 mt/d
430mt కేంద్రం అలాట్ చేసింది…
48 ట్యాంకర్లు ద్వారా ఆక్సిజన్ ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్నాం..
ఆక్సిజన్ కొరత లేదు… ఆక్సిజన్ వేస్ట్ కాకుండా టీమ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్ చెక్ చేస్తాం
N95, ppe కిట్స్, హోం ఐసోలేషన్ కిట్స్ సరిపోయే అన్ని ఉన్నాయి..
రేమిడిసివిర్ 90 వేలు డోసెస్ అందుబాటులో ఉన్నాయి…
ప్రతి జిల్లాలో rtpcr టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు.
లాక్ డౌన్ పెట్టె ఆలోచన లేదు
హై కోర్ట్ ఆదేశాల పై చర్చిస్తాం…
లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు..
No need of Lockdown in Telangana*
The situation is under control, and there is no need for lockdown: Telangana CS Somesh Kumar