Film News : మన టాలీవుడ్ స్టార్ హీరోలు హీరోలు గానే కాకుండా నెగటివ్ రోల్స్ లో కూడా కనిపించి మెప్పించారు.. వీరిని హీరోలు గానే కాకుండా విలన్ గా కూడా మన ప్రేక్షకులు ఆదరించారు.. అయితే అలాంటి నెగిటివ్ షేడ్స్ లో ఏ హీరోలు ఏ సినిమాలో కనిపించారో ఒక్కసారి చూద్దాం..
నెగిటివ్ షేడ్స్ లో మన స్టార్ హీరోలు అలరించిన కొన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి ఎందులో మీరు తమరు నాతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు న్యాచురల్ స్టార్ నాని వి చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎంతగానో ఒదిగిపోయారు.. అలాగే నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ లో హీరో కార్తికేయ విలన్ గా కనిపించారు.. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన జగతిబాబు తన కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ పాత్రలతో మొదలుపెట్టారు అలా లెజెండ్, మిస్ ఇండియా, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో విలన్ గా అలరించారు.. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ మూవీలో కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు.. తమిళ్ హీరో మాధవన్ సవ్యసాచి మూవీ లో విలన్ గా కనిపించారు..
అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు మూవీలో తమిళ్ హీరో ఆర్య విలన్ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయారు అలాగే కన్నడ స్టార్ హీరో నాని హీరోగా నటించిన ఈగ మూవీలో విలన్ గా కనిపించారు.. నేను, విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాల్లో అల్లరి నరేష్ విలన్ గా నటించారు.. అలాగే హీరో శ్రీకాంత్ అఖండ యుద్ధం శరణం మూవీలో విలన్ గా కనిపించారు అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించారు.. అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ గా తెరపై కనిపించారు ఆ తర్వాత మంచి అవకాశాలతో హీరోగా నిలదొక్కుకున్నారు.