రాష్ట్ర అటవీ శాఖను అభినందిస్తూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్
రాష్ట్రంలో నల్లమల్ల అభయారణ్యంలో వృక్ష, జంతుజాలం సమతుల్యతను కాపాడుకోవడానికి తెలంగాణ అటవీశాఖ అధికారులు కృషిని అభినందిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. నల్లమల్లలో ...