Latest Telugu Movies: నాని చేతుల మీదుగా విడుదలైన “సుమ కనకాల” “జయమ్మ పంచాయితీ” నుంచి “తిప్పగలనా” పాట
పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్నఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ ...