Teppa Samudram : కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో తెలిపే సాంగ్ ‘నా నల్లా కలువా పువ్వా’
చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ ...