The Journalists Co-operative Housing Society Limited : జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం త్వరలో కొత్త పాలసీ : మంత్రి సీతక్క.
హైదరాబాద్, మార్చి 6 : తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయితి రాజ్, రూరల్ డెవలప్మెంట్ ...