ప్రపంచ పర్యాటక క్షేత్రంగా బుద్ధవనం: మంత్రి కేటీఆర్
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో బుద్ధవనాన్ని అంతర్జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా నందికొండ ...