ఆయనతో కలిసి టిఫన్ తిన్న ఆ క్షణాలను జీవితాంతం నేను మరచిపోలేను : గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్
‘‘ఇప్పుడు విదేశాల్లో తెలుగువాడి సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియన్ సినిమా బావుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆరోజుల్లోనే ఎన్టీఆర్‌గారు మన పవర్ ఏంటో రుజువు ...