క్రేజీ అనౌన్స్ మెంట్! ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ అమెరికాలో జూలై 20న, ఇండియాలో జూలై 21న
రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ K' అనేక ఆకర్షణలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ...