అఘోర ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు నేనే ఫైట్స్ కంపోజ్ చేశాను: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ స్టన్ శివ
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ఈ ...