FILM NEWS: “భళా తందనానా” నుంచి “మీనాచ్చీ మీనాచీ” అనే మొదటి సింగిల్ లిరికల్ వీడియో
ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం `బాణం` ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం `భళా తందనానా`అన్నవిషయం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ ...