ప్రజలకు అసౌకర్యం కలిగించిన శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ (బొమ్మరిల్లు కాంప్లెక్స్) మూసివేతకు ఆదేశాలు
పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ...