చేతకాని దద్దమ్మ కిషన్‌రెడ్డి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై కేసీఆర్ ఫైర్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర క్యాబినెట్‌లో సభ్యుడిగా రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించాల్సిన మంత్రి ...