Memantha Siddam : నంద్యాలలో మేమంతా సిద్దం – కిలోమీటర్ల మేర బారులు తీరిన జనసందోహంలో సీఎం జగన్ కాన్వాయ్
మన నంద్యాల ఈరోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తోంది. సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈరోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధం.. ...