Bhukya Yashwant : కోషియాస్కో పర్వతం మీద జాతీయ జెండాతో పాటు రాచకొండ సీపీ ఫోటో ప్రదర్శన
తెలంగాణ యువ పర్వతారోహకుడికి రాచకొండ సీపీ అభినందన ఇటీవల ఆస్ట్రేలియా లోని ఎత్తయిన కోషియాస్కో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ యువపర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ ను రాచకొండ కమిషనర్ ...