టైలరింగ్ సెంటర్, బ్యాండ్ పార్టీ వసతి గది ని ప్రారంభించిన సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మరియు శ్రీమతి అనుప వీ సజ్జనార్.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని సీఏఆర్ హెడ్ క్వార్టెర్స్ లో ఈరోజు టైలరింగ్ సెంటర్ మరియు బ్యాండ్ పార్టీ వసతి గదిని ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ...