Film News : ఘనంగా ప్రారంభమైన సిల్వర్‌స్క్రీన్ సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్ నెం.1
యువ కథానాయకుడు అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్ సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్ సూపర్‌విజన్`డైలాగ్స్‌తో కార్తి దర్శకత్వంలో శాంతనూపతి, ...