‘మదగజరాజా’ తమిళ్ లో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ అంజలి
Madagajaraja : విశాల్ సెన్సేషనల్ హిట్ 'మదగజరాజా' సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్ గా ...