Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్ పరశురామ్ పెట్ల
సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ ...