Tollywood News: ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు.. ఇది వాళ్ల అమ్మ సినిమా: హీరో శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లె మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేయబోతోన్నారు. కెరీర్‌పరంగా 30వ సినిమాగా ఒకే ఒక జీవితం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ...