Tollywood Updates: ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా “సుమ కనకాల”
తెలుగులో జాతీయస్థాయి దర్శకుడిగా గుర్తింపు పొందిన ఎస్ఎస్ రాజమౌళి ఆదివారంనాడు జయమ్మ పంచాయతీ` టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. టైటిల్ రోల్‌ను సుమ కనకాల పోషించగా వెన్నెల క్రియేషన్స్ ...