Bhagavanth Kesari : బాలకృష్ణ , శ్రీలీల మధ్య అందమైన బంధాన్ని చూపిస్తూ ఉయ్యాలో ఉయ్యాలా పాట
‘భగవంత్ కేసరి’ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఎక్సయిమెంట్ ని పెంచేందుకు మేకర్స్ సరైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను టీజర్ ...