Chittimutyalu : సినీ ప్రముఖులచే శ్రీకారం చుట్టుకున్న కూచిపూడి వెంకట్ ‘చిట్టిముత్యాలు’ ROMANCE with RICE
Chittimutyalu : ఫుడ్ ఇండస్ట్రీలో అనేక విప్లవాలు అలవోకగా ఆవిష్కరిస్తున్న "వంటల మాంత్రికుడు" కూచిపూడి వెంకట్ కిచెన్ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. "ఉలవచారు, రాజుగారి తోట, ...















