Coriander: రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుంది అంటా .. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి ..
Coriander : కొత్తిమీర మన వంటలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్థాలలో ఒకటి. కొత్తిమీర భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలోని అన్ని భాగాలు తినదగినవే. అయితే ...