Peda Kapu 1 : ‘పెదకాపు1’లో నా పాత్ర చాలా స్ట్రాంగ్, ఇంపాక్ట్ ఫుల్ గా వుంటుంది : అనసూయ భరధ్వాజ్
యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ ను అందించిన ...