Telangana News: ఇక దవాఖానల్లో.. ఆకస్మిక తనిఖీలు: వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
పీహెచ్‌సీల నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్ని ప్రభుత్వ దవాఖానలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, ...

























