#RC17 : రామ్‌చరణ్ హీరోగా డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ చిత్రం
రంగా రంగా రంగస్థలాన అంటూ తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలం కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. మెగా సైన్యం, మూవీ ...