నాగ చైతన్య, వెంకట్ ప్రభు ద్విభాషా చిత్రం NC 22 ప్రధాన సాంకేతిక విభాగం, క్రియేటివ్ టీమ్ ని ప్రకటించిన మేకర్స్
అక్కినేని నాగ చైతన్య తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ చిత్రానికి NC22 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 చైతన్య తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. ...