మేం సినిమాలో కనిపించే “జాతి రత్నాలు”.. కానీ నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నాలే “నిజమైన జాతి రత్నాలు”: హీరో నవీన్ పొలిశెట్టి
వారే నిజమైన ‘జాతి రత్నాలు’.. సక్సెస్ మీట్‌లో హీరో నవీన్ పొలిశెట్టి. నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ...