US బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లోనే 1M డాలర్ కలెక్షన్స్ మార్క్ చేరుకున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా యూఎస్ లో వన్ మిలియన్ ...