పోలీసు స్టేషన్లు, కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్న క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించిన కమిషనర్
రాచకొండ పోలీస్ కమిషనరేట్ సామాజిక మాధ్యమాల అకౌంట్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు, వాటిని అందరికీ చేరువ చేసేందుకు సీపీ శ్రీ సుధీర్ బాబు., ఐపిఎస్ గారు ...