వైష్ణవ్‌తేజ్ తొలి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం కుదరడం అదృష్టం: రామ్ చరణ్ తేజ్
రాజమండ్రిలో అంగరంగవైభవంగా జరిగిన ఉప్పెన సక్సెస్ సెలబ్రేషన్స్ లాక్‌డౌన్ తర్వాత ఇతర రాష్ర్టాలు, భాషల వారు సినిమాల్ని విడుదల చేయడానికి భయపడుతున్నారు. తెలుగు ప్రేక్షకులపై నమ్మకంతో నిర్మాతలు ...