Tollywood Updates: సీక్వెల్ సినిమాకు మ్యూజిక్ చేయడం కాస్త కష్టమే: మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు . అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ...