SALAAR Movie Trailer Review : సలసల కాగుతోన్న ‘సలార్’ – ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా సంగతేంటి ?
ఏం మానియా క్రియేట్ చేశావురా సినీ వినీలాకాశపు నీల్ మేఘ శ్యాముడా ! పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్.. ఎంత పెద్ద సమస్య వచ్చినా.. తన బలమైన సైన్యానికి ...