2016లోనే “శ్రీకారం” సినిమా షార్ట్ ఫిలింగా తీశాడు. దాన్నే ఇప్పుడు ఫీచర్ ఫిలింగా మలిచాడు: డైరెక్టర్ అజయ్ భూపతి
‘శ్రీకారం’ సక్సెస్ మీట్ శర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్.బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట ...