దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడుతున్నఅంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన SOT శంషాబాద్ మరియు షాద్ నగర్ పోలీసులు
(Cr.No. 591/2024 U/s 318(4), 303(2) BNS of Shadnagar PS, Cyberabad) కేసు విషయమేమనగా ఫిర్యాది కుమ్మరి రాజు, S/o రాములు, వయసు: 36 సంవత్సరాలు, ...