Hanuman 100 Days Celebrations : ‘హనుమాన్’ వంద రోజులు ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ ...

















