NEWS: మరొక సీనియర్ రిపోర్టర్ ఆత్మహత్య… యాడ్స్, సర్క్యూలేషన్ కోసం ఒత్తిడే కారణమా..? కదిలించిన సూసైడ్ లెటర్..
రిపోర్టర్ అంటే యజమానికి దోచి పెట్టేవాడు. ఓ అక్రిడేషన్ కార్డు భిక్షం వేసి.. ఏడాదంతా ఊడిగం చేయించకుంటారు. బ్లాక్మెయిల్ చేస్తావా? జేబులో నుంచి కడతావా? అప్పులు చేస్తావా? ...