Telangana Political News: వచ్చే నెలలోనే హెల్త్ ప్రొఫైల్: మంత్రి హరీశ్‌రావు
వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆ రెండు జిల్లాల్లో ప్రజారోగ్యశాఖ ...