Telangana News: రైతన్న కోసం.. రాష్ట్ర సర్కారు ధర్నా- ఇది తెలంగాణ గడ్డ.. బీజేపీ డ్రామాలు సాగవు: ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న ...