Teluguplex : ‘తెలుగుప్లెక్స్ డాట్ కామ్’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ ధీరజ అప్పాజీ స్టార్ట్ చేస్తున్న "తెలుగుప్లెక్స్" అనతికాలంలోనే అగ్రశ్రేణి వెబ్సైట్స్ జాబితాలో చోటు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు భారాస అగ్రనేత కేటీఆర్. ...