Tollywood Latest Updates: “ఒకే ఒక జీవితం” ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి తన తల్లికి అంకితం ఇచ్చిన అఖిల్
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న మైల్ స్టోన్ చిత్రం `ఒకే ఒక జీవితం` ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ...

























