Telangana News: రైతు అమరుల కుటుంబాలకు కేంద్రం రూ. 25 లక్షలు ఇవ్వాలి: సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో దేశ రైతాంగం అద్భుత విజయం సాధించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. పోరాటంలో మృతిచెందిన రైతులకు ...

























