Tag: #TeluguWorld

Weight Loss Tips : మీరు రోజు తాగే గ్రీన్ టీతో ఇలా బరువును 15 రోజుల్లో తగ్గించుకోవచ్చు? నమ్మట్లేదా ఇలా ట్రై చేయండి..

Weight Loss At Home : ఆధునిక జీవనశైలి అనారోగ్యకరమైన ఆహార పలవాట్ల కారణంగా చాలామంది ఊబకాయం కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. బరువు పెరగడం సాధారణమైనప్పటికీ ...

Mission Impossible does not disappoint anyone, trust me and watch the movie - Megastar Chiranjeevi.telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

మిషన్ ఇంపాజిబుల్ ఎవ‌రినీ నిరాశ‌ పరచదు, న‌న్ను న‌మ్మి సినిమా చూడండి: మెగాస్టార్ చిరంజీవి

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ...

King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost’s Lengthy Schedule In Dubai Completed.telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

“ది ఘోస్ట్” చిత్రం పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్

కింగ్ అక్కినేని నాగార్జున క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అత్యద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున సరసన ...

Nithiin, MS Raja Shekhar Reddy, Macherla Niyojakavargam First Attack (Teaser) Launched, Movie Releasing Worldwide On July 8th.,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.jpg

నితిన్ పుట్టినరోజు సందర్భంగా మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఎటాక్ (టీజర్)

యువ కథానాయకుడు హీరో నితిన్  `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, ...

Super star Vijay Deverakonda and Director Puri Jagannadh present ‘JGM’, a massive action drama.Charmme Kaur, Vamshi Paidipally,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ డ్రామాగా “జేజీఎం” (జనగణ మన)

విజయవంతంగా తొలి చిత్రాన్ని పూర్తిచేసుకున్న విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ ధ్వయం తదుపరి చిత్రం జేజీఎం ను 3.08.2023న  విడుదల చేస్తున్నట్లు వెల్లడి. సూపర్ స్టార్ విజయ్ ...

Krishna Vrinda Vihari Should Be A Bigger Hit Than Chalo Movie, Director Anil Ravipudi at The Teaser Launch, Telugu World Now.telugu golden v,my mix entertainments,www.teluguworldnow.com

“ఛలో” కంటే పెద్ద హిట్ అవ్వాలి: డైరెక్టర్ అనిల్ రావిపూడి

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా షెర్లి సెటియా హీరోయిన్ గా అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్ పతాకంపై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో అభిరుచి ...

Actor Suriya and Director Bala unite in 2D Entertainment’s #Suriya41, Krithi Shetty.telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

18 సంవత్సరాల తర్వాత మళ్ళీ డైరెక్టర్ బాలతో హీరో “సూర్య41”

ప్రస్తుతం విభిన్న కథ లతో శరవేగం గా దూసుకుపోతున్న హీరో సూర్య 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ బాల తో కలిసి పని చేయనున్నారు. ...

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Teaser On March 28th.Shirley Setia, Radhika,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

హీరో నాగ శౌర్య “కృష్ణ వ్రిందా విహారి” టీజర్

యంగ్ & హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. ...

Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam First Charge (First Look) Out,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది

యంగ్ హీరో నితిన్ విలక్షణమైన క‌థాంశంతో MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన 31వ చిత్రంగా న‌టిస్తున్న‌ చిత్రం మాచర్ల నియోజకవర్గం.. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతోంది. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా మేకర్స్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) నేడు విడుదల చేశారు. "నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా.. అంటూ  మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ సంద‌ర్భంగా నితిన్ ట్వీట్ చేశారు. ఈ లుక్‌ లో నితిన్‌ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది. త‌ను పోరాటానికి సిద్ధ‌మై దాడిని ఎదుర్కోవ‌డానికి రెడీగా కూర్చున్న‌ట్లుంది. మెడ‌లో వెండిలాకెట్‌ ధ‌రించిన నితిన్ వెనుక పులిచార‌లున్న బాడీతో మారణాయుధాలతో కొంద‌రు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాత‌ర‌లో జ‌రుగుతున్న యాక్ష‌న్ సీన్‌ గా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.

Page 1 of 6 1 2 6
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.