Tollywood Updates: “బంగార్రాజు” సంక్రాంతికి ఫుల్ మీల్స్‌లా ఉంటుంది: అక్కినేని నాగ చైతన్య
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ...

























